¡Sorpréndeme!

Hardik Pandya తండ్రి Himanshu Pandya ఇక లేరు, Virat సంతాపం || Oneindia Telugu

2021-01-16 88 Dailymotion

Hardik Pandya Father Himanshu Pandya passed away.
#Hardikpandya
#KrunalPandya
#SyedMushtaqAliTrophy
#HimanshuPandya
#Teamindia
#ViratKohli

టీమిండియా పాండ్యా సోదరుల ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. హార్దిక్ ఇంటివద్దే ఉండగా.. కృనాల్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఆడుతున్నాడు. తండ్రి మృతి విషయం తెలియగానే హుటాహుటిన కృనాల్ ఇంటికి వెళ్లినట్లు బరోడా క్రికెట్ అసోషియేషన్ సభ్యుడు ఓ ప్రకటనలో తెలిపారు.